Vinod Kambli: తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. టీమ్ ఇండియాలో మెయిన్ ప్లేయర్‌గా ఉండేవాడు. తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ సచిన్‌తో కలిసి ఎన్నో సార్లు అద్భుతమైన స్కోర్లను చేశాడు. అతనే వినోద్ కాంబ్లీ
వినోద్ కాంబ్లీ టీమిండియా తరఫున 17 టెస్టు మ్యాచ్‌లు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ క్రికెట్లో 54.20 సగటుతో 1084 పరుగులు చేయగా., ODI లలో కూడా 32 కంటే ఎక్కువ సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కాంబ్లీ 9965 పరుగులు చేశాడు. అతని సగటు సగటు 60.
Sports: మద్యం మత్తులో నడిరోడ్డు మీద సచిన్ బెస్ట్ ఫ్రెండ్
ఒకప్పుడు టీమిండియాలో మెయిన్ ప్లేయర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్. తన ఆటతో క్రికెట్ ప్లేయర్లను మరిపించిన వినోద్ కాంబ్లీ ఈరోజు దయనీయ స్థితిలో ఉన్నాడు.
Translate this News: