AP: కూటమి ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి: CPI రామకృష్ణ

కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రత్యర్థులు బీజేపీ పల్లకి మోస్తున్నారని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి చూపించాలి తప్పా కక్ష సాధింపు కాదన్నారు. అమరావతి, పోలవరం త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత వారిపై ఉందన్నారు.

New Update
AP: కూటమి ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టాలి: CPI రామకృష్ణ

Ongole: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి, పోలవరం త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రత్యర్థులు కేంద్రంలో ఉన్న బీజేపీ పల్లకి మోస్తున్నారని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రానికీ రావాల్సిన అన్ని వాటాలు తీసుకు రావాల్సిన బాధ్యత ఇరువురిపై ఉందన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడాల్సిన బాధ్యత YS జగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో అభివృద్ధి చూపించాలి తప్పా కక్ష సాధింపులో కాదన్నారు.

Also Read: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు