TGPSC: జనవరిలో సీడీపీవో, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్

వచ్చే జనవరి 3, 4 తేదీల్లో సీడీపీవో పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 6,7 తేదీల్లో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉంటుందని టీజీపీఎస్సీ సెక్రటరీ వెల్లడిచారు.

TG News: తెలంగాణలో ఆ రెండు పరీక్షలు రద్దు!
New Update

TGPSC: రాష్ట్రంలో గతేడాది నిర్వహించిన ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీసర్ నియామక పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా 81 ఖాళీల భర్తీకి కొత్త తేదీలను టీజీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో సీడీపీవో పరీక్షను, అదే నెల 6, 7 తేదీల్లో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి పరీక్షను నిర్వహించనుంది. కాగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్ష ఉండనుంది. కాగా www.tspsc.gov.in వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ సూచించారు.

Also Read: Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఆగస్ట్ 1కి వాయిదా

#tgpsc #extension-officers #exams #cpdo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe