Election Commission: కౌంటింగ్ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం: ఎలక్షన్ కమిషన్! అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను ఆర్వో, ఏఆర్వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని ఈసీ వెల్లడించింది. ఇది ఎంతో ముఖ్యమైన వివరణ అంటూ చెప్పుకొచ్చింది.ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ చేసిన ఆరోపణల పై ఈసీస్పందించింది. By Bhavana 03 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Election Commission: ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ట్విటర్ ఖాతా ద్వారా చేసిన ఆరోపణల పై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. దీంతో దీని గురించి ఈసీ వివరణ ఇచ్చింది. అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను తొలిసారిగా ఏఆర్‌వో టేబుళ్ల వద్దకు అనుమతించడం లేదంటూ మాకెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దిల్లీ ఎలక్షన్ కమిషన్ విభాగం దీని గురించి ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. ‘Candidate’s Counting Agents’ at the ARO table are NOT being allowed for the first time!!! I have contested 9 Lok Sabha & Vidhan Sabha elections in the past- And this is happening for the first time. If true, this is bigger than the alleged EVM rigging! I am flagging this… — Ajay Maken (@ajaymaken) June 1, 2024 అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను ఆర్వో, ఏఆర్వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని వెల్లడించింది. ఇది ఎంతో ముఖ్యమైన వివరన అంటూ చెప్పుకొచ్చింది. మీ రిటర్నింగ్ అధికారులు ఈరోజు ఉదయం వరకు ఈ విషయంలో అంత సానుకూలంగా లేరు అంటూ మాకెన్ మరోసారి బదులిచ్చారు. Also read: 2500 మంది ఉద్యోగులకు ”టాటా” …బైబై! #ec #politics #counting #agents మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి