Pranav : ఈటలను ఓడిస్తా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. ప్రణవ్ సంచలన ఇంటర్వ్యూ..!!

New Update
Pranav : ఈటలను ఓడిస్తా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. ప్రణవ్ సంచలన ఇంటర్వ్యూ..!!

చేతి గుర్తుకు ఓటేద్దాం..కాంగ్రెస్ ను గెలిపిద్దామని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఫిక్స్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ యువత మొత్తం కాంగ్రెస్ వైపే ఉందని..వారికి ఎలాంటి ఉద్యోగాలు కల్పించాలన్న అంశంపై అవగాహన కలిపిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి బీజేపీకి ఓటు వేసినా...బీఆర్ఎస్ కు వేసినట్లే అన్న సంగతి నియోజకవర్గ ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీకి ఎలాగో గెలవదు...ఖచ్చితంగా గెలిచేది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. తాను ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని...విజయం సాధించిన తర్వాత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆర్టీవీకి ప్రణవ్ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి:  నా దమ్ము కేసీఆర్‎కు తెలుసు..ఆర్టీవీకి నీలం మధు సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
తాజా కథనాలు