New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/RAHUL-GANDHI-jpg.webp)
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఫిక్స్ అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపకు రాహుల్ గాంధీ రానున్నారు. 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు కడపలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
తాజా కథనాలు