/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Yennam-Srinivas-Reddy.jpg)
Yennam Srinivas Reddy: అసెంబ్లీలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ కోతలు, పెన్షన్ల ఆలస్యాన్ని సమర్థించుకున్నారు. అరగంట కరెంట్ పోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? అని అన్నారు. పెన్షన్ 15 రోజులు ఆలస్యమైతే బ్రహ్మాండం బద్ధలైపోతుందా అని అన్నారు. ఈ క్రమంలో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. సభలో శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.