Congress MLA Sridhar Babu Shocking Comments : ఆ మూడు పార్టీలు ఒకటే..ఆర్టీవీ ఇంటర్వ్యూలో శ్రీధర్ బాబు షాకింగ్ కామెంట్స్..!
ప్రజల సొమ్మును నీరు గారుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీపై జ్యూడిషియల్ కమిషన్ వేస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నారు.
ప్రజల సొమ్మును నీరు గారుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీపై జ్యూడిషియల్ కమిషన్ వేస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నారు. కాంట్రాక్టులకు ఉపయోగపడే పనులు మాత్రమే బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అన్నారు. ఆర్టీవీలో శ్రీధర్ బాబు షాకింగ్ కామెంట్స్ కు సంబంధించి పూర్తి వీడియో చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
ఇది కూడా చదవండి: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ!