New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియోజకవర్గాలకు వీళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.
తాజా కథనాలు