Malkajgiri: సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ స్థానం గల్లంతు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్ రెడ్డి ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3.81 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

New Update
Malkajgiri: సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ స్థానం గల్లంతు!

lok sabha elections: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్ రెడ్డి ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3.81 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

ఈ మేరకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్ లోను ఈటల రాజేందర్ ముందంజలో ఉండటం విశేషం. కాగా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సునీతా మహేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. మల్కాజ్ గిరిలో తొలిసారి 2009 లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో సర్వే సత్యనారయణ గెలుపొందారు. ఇక్కడ ఇప్పటి దాక మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. దీన్ని మినీ ఇండియాగా అనికూడా పిలుస్తారు. అందుకే దేశంలో ఇప్పుడు మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంహాట్ టాపిగ్ మారింది.

Advertisment
తాజా కథనాలు