IPL 2024: ఐపీఎల్‌ ఆక్షన్‌ తర్వాత ఏ ఏ జట్లు ఎలా ఉన్నాయంటే?

డిసెంబర్ 19న దుబాయ్‌లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ వేలం తర్వాత మొత్తం 10 జట్లు ఎలా కనిపిస్తున్నాయి? మొత్తం అన్ని జట్ల పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

IPL 2024: ఐపీఎల్‌ ఆక్షన్‌ తర్వాత ఏ ఏ జట్లు ఎలా ఉన్నాయంటే?
New Update

ఈసారి ఐపీఎల్ ఫీవర్‌ ఆక్షన్‌కు ముందే వచ్చేసింది. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఓటమి బాధను ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్‌ మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. గుర్తు చేసుకుంటే తప్ప ప్రత్యేకించి పెయిన్ అయితే లేదు. ఈ సమయంలో ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి మినీ ఆక్షన్‌ జరిగింది. అంతకముందు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పు విషయం క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇక ఆక్షన్‌లో ఇద్దరు ఆటగాళ్లు రూ.20కోట్లకు పైగా పలకడం కాక రేపింది. మెగా ఆక్షన్‌లోనే ఏ ఆటగాడికి కూడా ఇంత ధర దక్కలేదు. మినీ ఆక్షన్‌లో మిగిలి ఉన్న పర్సుతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లను కోట్లు కుమ్మరించి దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.50కోట్లకు దక్కించుకోగా.. రూ.24.75 కోట్లకు ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. ఇక పలువురు కుర్రాళ్లు కూడా జాక్‌ పాట్‌ కొట్టారు. రూ.20లక్షల బెస్‌ ప్రైజ్‌ ఉన్న సమీర్‌ రిజ్వీని చెన్నై ఏకంగా రూ.8.40 కోట్లకు దక్కించుకుంది. ఇక వేలం తర్వాత ఏ ఏ జట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోని (సి), మోయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్యా రహానే, సిమ్‌జెల్ రషీద్, సిమ్‌జెల్ రషీద్ , నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి.

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెఫర్డ్, రొమారియో షెఫెర్డ్, హార్దిక్ పాండ్యా (సి), గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్

రిషబ్ పంత్ (సి), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎన్గిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ముకే ధుల్ , హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఫాఫ్ డు ప్లెసిస్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, రెహ్మద్ సిరాజ్, టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్

అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్ (సి), మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.

కోల్‌కతా నైట్ రైడర్స్

నితీష్ రానా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్ (సి), జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కెఎస్ భరత్, చేతన్ సకారియ , అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, సాకిబ్ హుస్సేన్.

గుజరాత్ టైటాన్స్

డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (సి), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మింజ్.

పంజాబ్ కింగ్స్‌

శిఖర్ ధావన్ (సి), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ కవెర్‌ప్పా, విద్వాత్ భాటియా , శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసోవ్.

రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్ (సి), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జ్వేంద్ర చాహల్ , అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్.

లక్నో సూపర్ జెయింట్స్

కెఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ ఠాకూర్, మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, అర్షద్ ఖాన్.

Also Read: ‘దండం పెట్టాల్సింది మీకు కదా బ్రో..’ ఆర్‌సీబీ టీమ్‌పై ట్రోలింగ్‌!

WATCH:

#cricket #ipl #ipl-auction-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe