వరద నీటిలో చిక్కుకున్న కాలేజీ బస్సు

గుజరాత్‌లో బిపర్‌జాయ్‌ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా గుజరాత్‌పై పడింది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

వరద నీటిలో చిక్కుకున్న కాలేజీ బస్సు
New Update

College bus stuck in flood water

విద్యార్థుల అవస్థలు

గుజరాత్‌లో బిపర్‌జాయ్‌ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా గుజరాత్‌పై పడింది. దాంతో ఆ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది.అండర్‌పాస్‌లో వరద నీటిలో ఆగిపోయిన కాలేజీ బస్సు లోనుంచి ఓ విద్యార్థినిలను ఎలా బయటికి తీశారంటే?

కిటికీల్లోంచి బయటికి

ఖేడా జిల్లాలోని నడియాడ్‌ ఏరియాలో వర్షం కారణంగా ప్రధాన రహదారిలోని అండర్‌పాస్‌లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. దాంతో ఓ కాలేజీ బస్సు ఆ నీళ్లలో ఆగిపోయింది. విద్యార్థినిలు బస్సు నుంచి కిందకు దిగే అవకాశం లేకుండా పోయింది. దాంతో స్థానికులు స్పందించి.. బస్సులో ఇరుక్కున్న ఒక్కొక్క విద్యార్థినిని కిటికీల్లోంచి బయటికి లాగారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe