CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: సెక్రటరీల సమావేశంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు ఫీల్డ్‌ విజిట్‌ చేయడం మర్చిపోయారని అన్నారు. ప్రతీ నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఇకపై తాను కూడా ఫీల్డ్‌ విజిట్‌, ఆకస్మిక తనిఖీలు చేస్తానని అన్నారు.

New Update
CM Revanth: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు

CM Revanth Reddy: సెక్రటరీల సమావేశంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు ఫీల్డ్‌ విజిట్‌ చేయడం మర్చిపోయారని అన్నారు. ప్రతీ నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పని చేస్తే కుదరదు అని ఎచ్`హెచ్చరించారు. పని చేసే అధికారులకు నా సహకారం ఉంటుందని అన్నారు. ఇకపై తాను కూడా ఫీల్డ్‌ విజిట్‌, ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. కాగా ఈరోజు సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Also Read: ఇక నుంచి కరెంటు బిల్లు ఇలా చెల్లించండి.. పూర్తి వివరాలు

Advertisment
తాజా కథనాలు