/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-REVANTH-REDDY-1-1-jpg.webp)
CM Revanth Reddy: గ్యారంటీలు అమలు చేయకుండా ఆపేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజలందరం ఏకమై.. జిల్లాను అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం అని అన్నారు. పాలమూరును బంగారు నేలగా మార్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తారా అని హరీశ్‌రావు అంటున్నారని.. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చారు.