హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఈ నెల 3న అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్.

New Update
హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisment
తాజా కథనాలు