Revanth 100 days: కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. రేవంత్ ప్రెస్ మీట్ వాచ్‌ లైవ్‌!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తయిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇక 100రోజుల పాలనపై సీఎం ఏం అంటున్నారో పైన వీడియోలో చూడండి.

New Update
Revanth 100 days: కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. రేవంత్ ప్రెస్ మీట్ వాచ్‌ లైవ్‌!

CM Revanth Reddy On 100 Days Of Government Ruling: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మార్చి 15తో వంద రోజులు పూర్తయిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడంతా ఈ విషయం గురించే చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రెస్‌ మీట్‌ పెట్టారు.

రేవంత్‌ రెడ్డి ఏం అంటున్నారంటే?

  • ఆధిపత్యం చెలాయించేవాడు మందు సంస్క్రతి మీద దాడి చేస్తాడు: రేవంత్ రెడ్డి
  • పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నాం
  • ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచి పేదలకు అండగా నిలిచాం
  • విద్యుత్‌ సంస్థలకు కేసీఆర్‌ రూ.40వేల కోట్ల బకాయిలు పెట్టారు
  • ప్రపంచంతోనే పోటిపడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం
  • విపక్షాలకు కూడా సభలో మాట్లాడే అవకాశం ఇచ్చాం
  • కేంద్రం, గవర్నర్‌తో మంచిగా ఉంటున్నాం
  • కుక్క కాటుకు చెప్పు దెబ్బ-సీఎం రేవంత్ రెడ్డి
  • 100 రోజులు సీఎం గా 18 గంటలు పనిచేశాం
  • ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేశాం
  • మా ప్రభుత్వాన్ని పడగొడాతామంటే చూస్తూ ఊరుకోం..
  • ఎన్నికల కోడ్ వచ్చింది.
  • కాంగ్రెస్ పార్టీ లో చేరికల విషయంలో గంటలో ఏం జరుగుతుందో మీరు చూస్తారు.

లైవ్‌ కోసం కింద వీడియోను చూడండి:

Advertisment
తాజా కథనాలు