CM Revanth Reddy: 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే ఉత్తమ నటీనటులుగా హీరో నాని, కీర్తి సురేష్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్( శ్రీకాంత్ ఓదెలు) సహా అనేక కేటగిరీల్లో అవార్డులు పొందిన దసరా చిత్ర బృందాన్ని కూడా సీఎం అభినందించారు. అవార్డులు అందుకున్న అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: ‘బలగం’ చిత్రబృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
Translate this News: