CM Revanth Reddy: ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తున్న రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబంతో కలిసి మ్యాచ్ తిలకిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాకతో ‘సీఎం సీఎం’ అంటూ క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు.

New Update
CM Revanth Reddy: ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తున్న రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Watching IPL: హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబంతో కలిసి మ్యాచ్ తిలకిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాకతో ‘సీఎం సీఎం’ అంటూ క్రికెట్ అభిమానుల కేరింతలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు