New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/123-2-jpg.webp)
TS CM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా రంగులద్దుకున్నారు. మనువడు రియాన్స్‌తో కలిసి తెగ సందడి చేశారు. మనువడికి రంగు పూస్తూ, రంగునీళ్లు చల్లుకుంటూ సంబరాల్లో తేలిపోయారు. ప్రస్తుతం తాతా,మనవడి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.>
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/80012fd5-25ef-488e-b33d-8387c9cd68a4-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/a990089c-69df-4db5-b961-84d14dd3be4c-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/537f53f7-49e5-4f09-82ec-1c366145d712-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/415c49f5-81ce-4e46-b52f-bc190970fa0d-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/24a04c0d-b7e6-4859-8f34-dd7436a1487c-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/0f43db5e-661b-4460-a9a4-a0989585c8bb-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/123-2-jpg.webp)
తాజా కథనాలు
Follow Us