New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ba-ti.jpg)
CM Revanth Reddy:భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి.
తాజా కథనాలు
Follow Us