Viral video: రోడ్డు సైడ్ టీ తాగిన సీఎం.. వీడియో వైరల్!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రోడ్ సైట్ టీ స్టాల్ ఛాయ్ తాగారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి టీఎం సెల్వగణపతిని తరపున ప్రచారం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Viral video: రోడ్డు సైడ్ టీ తాగిన సీఎం.. వీడియో వైరల్!

Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ సింప్లిసిటీ చాటుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే స్థానికులు, దుకాణదారులంతా తమకే ఓటు వేయాలని అడిగారు. పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి టీఎం సెల్వగణపతిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: RMP: రాసలీలల ఆర్ఎంపీ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు!

రోడ్డు పక్కన ఛాయ్‌ దుకాణం..
అయితే ఇందులో భాగంగానే స్టాలిన్ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న ఛాయ్‌ దుకాణంలో కూర్చొని ముచ్చటించారు. అదే హోటల్ లో ఛాయ్‌ పెట్టించుకుని తాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పలువురు పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు