CM Jagan: విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును సీఎం జగన్ అనుమతి కోరారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య వెళ్లేందుకు కోర్టును పర్మిషన్ అడిగారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని కోర్టును విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటరు వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
CM Jagan: విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరిన జగన్
AP: విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును సీఎం జగన్ అనుమతి కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కౌంటరు వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
New Update
Advertisment