/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/YS-Jagan-1-jpg.webp)
CM Jagan: విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును సీఎం జగన్ అనుమతి కోరారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య వెళ్లేందుకు కోర్టును పర్మిషన్ అడిగారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని కోర్టును విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటరు వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.