CM Jagan: ఎర్రగుంట్ల గ్రామస్థులతో జగన్ ముఖాముఖి.. లైవ్

నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలు చూడకుండా అర్హత ఉన్న వారందరికీ పథకాలను అందిస్తున్నామన్నారు. లంచాల వ్యవస్థను లేకుండా చేశామన్నారు.

New Update
CM Jagan: ఎర్రగుంట్ల గ్రామస్థులతో జగన్ ముఖాముఖి.. లైవ్

Advertisment
తాజా కథనాలు