ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గ్రామీణ పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు మరోసారి ఆర్థిక భరోసా అందించారు. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలో ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె అమెరికాకు వెళ్లాలా వద్దా అనే డైలామాలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..మరోసారి ఉదారత చాటుకున్న జగన్!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గ్రామీణ పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు మరోసారి ఆర్థిక భరోసా అందించారు. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలో ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు.
Translate this News: