CM Chandrababu Serious About Cutting Lemon Trees : అన్నమయ్య జిల్లా (Annamayya District) రాజంపేట మండలం పోలిగ్రామంలో నిమ్మచెట్ల (Lemon Trees) నరికివేత ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.
పూర్తిగా చదవండి..AP : నిమ్మచెట్ల నరికివేతపై చంద్రబాబు వార్నింగ్..!
అన్నమయ్య జిల్లా పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Translate this News: