CM Chandrababu : జగన్ మార్క్ కనిపించకుండా చంద్రబాబు కీలక నిర్ణయం

AP: సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. స్పందన వ్యవస్థను ప్రక్షాళన చేపట్టారు. ఇకపై స్పందన పేరుతో కాకుండా 'ప్రజాసమస్యల ఫిర్యాదులు- పరిష్కారాలు' పేరుతో వినతులు స్వీకరించనుంది. స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది.

New Update
Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్..!

CM Chandrababu Changed Spandana System : సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు (CM Chandrababu) దూకుడు పెంచారు. స్పందన వ్యవస్థను ప్రక్షాళన చేపట్టారు. స్పందన పేరును తొలిగించింది చంద్రబాబు సర్కార్. ఇకపై 'ప్రజాసమస్యల ఫిర్యాదులు- పరిష్కారాలు' పేరుతో వినతులు స్వీకరించనుంది. కాగా స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపట్టాలని భావించిన బాబు సర్కార్.. సీఎస్ నీరబ్ కుమార్ (CS Neerabh Kumar) పేరుతో మెమో జారీ చేసింది.

publive-image

Also Read : ఏపీలో మళ్లీ అన్న క్యాంట్లీన్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు