Chandrababu: ఢిల్లీలో గృహప్రవేశం చేసిన చంద్రబాబు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని '1 జన్ పథ్' నివాసాన్ని కేటాయించారు.బుధవారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

New Update
Chandrababu: ఢిల్లీలో గృహప్రవేశం చేసిన చంద్రబాబు!

Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని '1 జన్ పథ్' నివాసాన్ని కేటాయించారు. మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, బుధవారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, లోక్ సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), సీఎంవో ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also read: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు