సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం

ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్‌ సింఘ్వీని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ పరిచయం చేయనున్నారు.

New Update
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!
Advertisment
తాజా కథనాలు