'దేవర' లో ఛాన్స్ రావడం నా అదృష్టం.. సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే : జాన్వీ కపూర్
'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో దేవర మూవీలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో దేవర మూవీలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ రేవ్ పార్టీ లో ప్రముఖ నటి హేమ పాల్గొన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై నటి హేమను Rtv బృందం ఫోన్ లో సంప్రదించగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అది తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రశాంత్ వర్మ – రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ ఆగోపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ హనుమాన్ జయంతి రోజునే ఈ మూవీ షూటింగ్ స్టార్ చేసినట్లు తెలిపింది.
ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది.అయితే ఈ ఫెస్టీవల్ లో సౌత్ భామలు అందాలతో రెడ్ కార్పెట్ పై అదరగోడుతున్నారు.ఇప్పుడు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న భారతీయ సెలబ్రిటీలు ఎవరో ఈ పోస్ట్‌లో చూద్దాం.
అజయ్ దేవగన్ మైదాన్ మూవీని తాజాగా అమెజాన్ ప్రైమ్ లో వదిలారు. ట్విస్ట్ ఏంటంటే, రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.
Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘పుష్ప 2’ నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో, ఫస్ట్ సింగిల్ అవుట్ ఫుట్స్ చూస్తే అది అర్థమవుతుంది.
లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా లావణ్య ఓ చిన్న పిల్లాడితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమె తల్లి కాబోతుందని, ఇదే విషయాన్ని ఇలా ఇన్ డైరెక్ట్ గా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై టాలీవుడ్లో నటి ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అది రేవ్ పార్టీ కాదని.. బర్త్ డే పార్టీ అంటూ పేర్కొన్నారు. అయితే లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదని తెలిపారు. వాసు అన్నయ్య పిలిస్తే వెళ్లానని.. అది బర్త్ డే పార్టీ అనుకుని వెళ్లానన్నారు.
కాజల్ అగర్వాల్ కి షూటింగ్ లో అనుకోని సంఘటన ఒకటి ఎదురైందట. ఈ సంఘటన గురించి తన కొత్త సినిమా 'సత్యభామ' ప్రమోషన్స్ లో గుర్తు చేసుకుంది. ఆ సంఘటన ఏంటో తెలియాలంటే టైటిల్ మీద క్లిక్ చేయండి.