Hema: నటి హేమ కొత్త వీడియో.. ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్..!
నటి హేమ మరో కొత్త వీడియో విడుదల చేసింది. ఇన్స్టాలో బిర్యానీ వండుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇవాళ్టి వీడియోలో హేమ రేవ్ పార్టీ పేరెత్తలేదు. దీంతో ఈ వీడియో ఇవాళ్టిదేనా..? లేదంటే పాత వీడియో మళ్లీ పోస్ట్ చేశారా? అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్ జరుగుతుంది.