Kalki 2898 AD: బాక్స్ ఆఫీస్ వద్ద 'కల్కి' బీభత్సం.. 10 రోజుల్లో 800 కోట్లు..!
ప్రభాస్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ కల్కి 10 రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. 10 రోజుల్లో 800 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.