Bigg Boss 8 : 'బిగ్ బాస్' 8 లోకి బుల్లితెర హాట్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. సీజన్ 8 లో సీరియల్ ఆర్టిస్టులు అంజలి, పాగల్ పవిత్ర, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. వీళ్ళతో పాటూ మరో సీరియల్ నటి జ్యోతి రాయ్ సైతం బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.