Shraddha Kapoor : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.!
బాలీవుడ్ దర్శకుడు వాసన్ బాలా నటి శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. వాసన్ బాలా 'స్త్రీ2' చిత్రాన్ని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్‌లో శ్రద్ధా గురించి ప్రస్తావించకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వాసన్ బాలా తన పొరపాటుకు శ్రద్ధా ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపారు.