• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

సినిమా పై నెగటివ్ కామెంట్స్.. ట్విటర్‌ డీయాక్టివేట్‌ చేసిన స్టార్ డైరెక్టర్

డైరెక్టర్ వాసన్ బాలా తెరకెక్కించిన 'జిగ్రా' పై సోషల్ మీడియాలో నెగటివ్‌ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు వాసన్ ట్విట్టర్ డీయాక్టివేట్‌ కావడం వైరల్ గా మారింది. నెగటివ్ కామెంట్స్ వల్లే వాసన్ ట్విట్టర్ డీయాక్టివేట్‌ చేశారా? అని అనుకుంటున్నారు.

author-image
By Archana 20 Oct 2024 in సినిమా Latest News In Telugu
New Update

Vasan Bala

Follow Us

Vasan Bala: మోనికా, ఓ మై గర్ల్ ఫ్రెండ్ చిత్రాల ఫేమ్ వాసన్ బాలా దర్శకత్వంలో అలియా నటిస్తున్న లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జిగ్రా'. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిశ్రమ స్పందనలు వచ్చాయి. దీనికి తోడు  సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఈ మూవీ పై నెగిటివ్ కామెంట్స్ తో ట్రోలింగ్ మొదలు పెట్టారు. 

Also Read:  Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామ‌స్ థ్రిల్లర్ 'భార్గ‌వి నిల‌యం' - Rtvlive.com

ట్విటర్‌ అకౌంట్ డీయాక్టివేట్‌ చేసిన డైరెక్టర్ 

ఈ నేపథ్యంలో  'జిగ్రా' డైరెక్టర్ వాసన్ బాలా ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్‌  కావడం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన అకౌంట్  కోసం సెర్చ్ చేస్తుంటే.. అతని పేరుతో ఖాతా లేనట్లుగా సందేశం వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ కారణంగానే వాసన్ బాలా తన ట్విట్టర్ డీయాక్టివేట్‌ చేశారా?  అని అంటున్నారు. మరోవైపు వాసన్‌ ఇన్‌స్టాలో మాత్రం యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పాజిటివ్  రివ్యూలను రీ పోస్ట్ చేస్తూ.. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు  ధన్యవాదాలు చెబుతున్నారు.

Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

'జిగ్రా' స్టోరీ 

తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు అతడి కోసం ఆయుధం పట్టిన సోదరి కథ జిగ్రా. ఆలియా జైల్లో ఉన్న తన తమ్ముడిని రక్షించుకోవడానికి పోరాటం చేస్తుంది. అసలు ఆలియా తమ్ముడు జైల్లో ఎందుకు ఉన్నాడు..? అతడిని రక్షించుకునే క్రమంలో ఆలియాకు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది..? అనే అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో అలియా పూర్తి యాక్షన్ మోడ్ లో కనిపించింది. ఈ మూవీలో అలియా తమ్ముడి పాత్రలో వేదాంగ్ రైనా నటించాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

Also Read: Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by