తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత, నాగచైతన్య కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా మండిపడ్డారు. అలాగే పలువురు సినీ నటీనటులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
చూస్తూ కూర్చొనేది లేదు..
వ్యక్తిగత జీవితాలను బయట పెట్టడం, దిగజారడం రాజకీయాలకు పరాకాష్టని ఎన్టీఆర్ మండిపడ్డారు. పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు సమాజంలో హుందాగా, గౌరవంగా ఉంటూ గోప్యత పాటించేలా ఉండాలి. ఇలా చిత్ర పరిశ్రమపై నిరాధార మాటలు అనడం చేయడం సరికాదు. నిజంగా ఇది బాధాకరమైన సంఘటన. ఇతరులు సినీ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేస్తే.. చూస్తూ కూర్చొనేది లేదని ఎన్టీఆర్ అన్నారు. ఒకరికొకరు గౌరవించుకోవాలి, అలాగే లిమిట్స్ దాటి ప్రయత్నించకుండా ఉండేందుకు ఈ అంశంపై పోరాడతామని, ఇలాంటి ప్రవర్తన ఉండటం సరికాదని సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ స్పందించారు.
నిరాధార ఆరోపణలు చేయడం..
బాధ్యత గల పదవిలో ఉన్న రాజకీయ నాయకులు అర్థంలేని మాటలు అనడం చూస్తుంటే అసహ్యం వేస్తోందని హీరో నాని సీరియస్ అయ్యారు. కాస్త అయిన బాధ్యత లేకుండా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే.. ప్రజలపై మీకు బాధ్యత ఉందా? లేదా? అనిపిస్తోందన్నారు. నటీనటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీ అని కాదు.. గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. చెడు మాటలతో సమాజంపై ప్రభావం పడుతుందని.. ఇలాంటి చర్యలను అందరూ కూడా ఖండించాలని హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇది కూడా చూడండి: కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో ఎన్టీఆర్, నాని
తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హీరో ఎన్టీఆర్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత, నాగచైతన్య కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా మండిపడ్డారు. అలాగే పలువురు సినీ నటీనటులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
చూస్తూ కూర్చొనేది లేదు..
వ్యక్తిగత జీవితాలను బయట పెట్టడం, దిగజారడం రాజకీయాలకు పరాకాష్టని ఎన్టీఆర్ మండిపడ్డారు. పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు సమాజంలో హుందాగా, గౌరవంగా ఉంటూ గోప్యత పాటించేలా ఉండాలి. ఇలా చిత్ర పరిశ్రమపై నిరాధార మాటలు అనడం చేయడం సరికాదు. నిజంగా ఇది బాధాకరమైన సంఘటన. ఇతరులు సినీ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేస్తే.. చూస్తూ కూర్చొనేది లేదని ఎన్టీఆర్ అన్నారు. ఒకరికొకరు గౌరవించుకోవాలి, అలాగే లిమిట్స్ దాటి ప్రయత్నించకుండా ఉండేందుకు ఈ అంశంపై పోరాడతామని, ఇలాంటి ప్రవర్తన ఉండటం సరికాదని సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ స్పందించారు.
నిరాధార ఆరోపణలు చేయడం..
బాధ్యత గల పదవిలో ఉన్న రాజకీయ నాయకులు అర్థంలేని మాటలు అనడం చూస్తుంటే అసహ్యం వేస్తోందని హీరో నాని సీరియస్ అయ్యారు. కాస్త అయిన బాధ్యత లేకుండా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే.. ప్రజలపై మీకు బాధ్యత ఉందా? లేదా? అనిపిస్తోందన్నారు. నటీనటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీ అని కాదు.. గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. చెడు మాటలతో సమాజంపై ప్రభావం పడుతుందని.. ఇలాంటి చర్యలను అందరూ కూడా ఖండించాలని హీరో నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇది కూడా చూడండి: కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..
Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు అల్లు అర్జున్ షాకిచ్చారు. HYDలోని అమీర్‌పేటలో ఉన్న ‘AAA’ థియేటర్లో ఈ మూవీ షోస్ ప్రదర్శించబోనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
HHVM : వీరమల్లు చెప్పిన కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎక్కడుంది.. ధర ఎంత ఉండొచ్చు!
కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. దాని చరిత్ర సుదీర్ఘమైనది, ఎన్నో చేతులు మారింది. కోహినూర్ వజ్రం Short News | Latest News In Telugu | సినిమా
Fish Venkat : గుట్కాలు బంజేయండి .. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫిష్ వెంకట్ చివరి వీడియో!
గుట్కాలను అలవాటు చేసుకోకూడదని బతికి ఉండగా నటుడు ఫిష్ వెంకట్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | సినిమా
HariHara VeeraMallu: వాచిపోయే బడ్జెట్‌తో వీరమల్లు మేకింగ్.. ఎంతొస్తే సేఫ్!
'హరిహరవీరమల్లు' మరో 24 గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలు, సినిమా హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాం.. Short News | Latest News In Telugu
Hari Hara Veera Mallu Tickets Open: ‘వీరమల్లు’ అరాచకం.. అమ్మతోడు ఒక్క సీటు కూడా ఖాళీలేదు భయ్యా!
‘హరిహర వీరమల్లు’ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుక్‌మైషోలో మాత్రమే కాకుండా డిస్ట్రిక్ట్ యాప్, బ్రో యాప్‌లలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
BIG BREAKING: ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి పవన్ భారీ సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నటుడు ఫిష్ వెంకట్ మృతిపై టాలీవుడ్ కనీసం స్పందించకపోవడంపై అతడి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా RTV మీడియాతో మాట్లాడిన Short News | Latest News In Telugu | సినిమా
Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
🔴Live News Updates: ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
MP Midhun Reddy : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్లో 15 మంది..!
Election Commission: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 లక్షల ఓటర్ల తొలగింపు’