/rtv/media/media_files/2025/01/10/05zktJ7NWPIpn74haarb.jpg)
బాలీవుడ్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ తారల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
/rtv/media/media_files/jZg8ni1NiVF20eqlfjSQ.jpg)
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు రెచ్చుకున్న సమంత.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటింది. ఫ్యామిలీ మ్యాన్, 'సిటాడెల్: హానీ బన్నీ' సీరీస్ లతో వరుస విజయాలను అందుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2 సీక్వెల్ కూడా చేస్తోంది. త్వరలోనే విడుదల కూడా కానుంది.
/rtv/media/media_files/2024/11/30/rashmika-5.jpg)
'పుష్ప' విజయంతో రష్మిక క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.
/rtv/media/media_files/2024/12/18/UKzSnnEd1i2y7V8rlcFk.jpg)
ఇప్పటికే బాలీవుడ్ చావా, సికిందర్ సినిమాలతో హిట్ కొట్టిన రష్మిక.. నెక్స్ట్ 'థామా' సినిమా చేస్తోంది.
/rtv/media/media_files/2025/07/18/sai-pallavi-as-seetha-in-ramayana-2025-07-18-13-35-36.jpg)
సాయిపల్లవి బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో 'రామాయణం' ప్రాజెక్ట్ చేస్తోంది. దీంతో పాటు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో ఓ లవ్ స్టోరీలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-four-2025-07-25-17-52-13.jpg)
కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవలే 'బేబీ జాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ బాలీవుడ్ లో ఈ అమ్మడుకి బాగానే క్రేజ్ వచ్చింది.
/rtv/media/media_files/2025/07/25/pooja-hegde-2025-07-25-17-07-19.jpeg)
పూజ హెగ్డే కూడా హిందీలో 'దేవా' సినిమాతో ఆకట్టుకుంది. ప్రస్తుతం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా చేస్తోంది.