/rtv/media/media_files/edvPvAk0JQKH2m8FsrYS.jpg)
/rtv/media/media_files/aXnXJZM9pgeqG2OD25a6.jpg)
మాధురి జైన్ 1994 ఫిబ్రవరి 2న తమిళనాడులోని పాండిచ్చేరిలో జన్మించింది.
/rtv/media/media_files/J3BjtUZ2R92sABH5nn9a.jpg)
మోడలింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఈమె మిస్ సౌత్ ఇండియా 2017 ఫైనలిస్ట్‌లో ఒకరు.
/rtv/media/media_files/FJtITyQSMiX7eJHExHf5.jpg)
మాధురి జైన్ మోడల్‌గా, నటిగా కూడా ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
/rtv/media/media_files/wUwttGVZ4HBzuAxShI6H.jpg)
ప్రముఖ యాడ్స్‌లో నటించడంతో పాటు ఓ వెబ్‌సిరీస్‌లో కూడా నటించింది.
/rtv/media/media_files/EHmugKcWCn3nJzNoooka.jpg)
యాక్షన్ థ్రిల్లర్ హారర్ సినిమాలో భూమికతో మొదటిసారిగా నటించింది.
/rtv/media/media_files/IyuB7NOIII6YcSU2fstq.jpg)
ఈమె తక్కువ సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/jMIaWdo3Ta7MSdGf4RqR.jpg)
మాధురి చేసినవి తక్కువ సినిమాలు అయిన ఈమెకు ఆఫర్లు వెల్లువస్తుంటాయి.
/rtv/media/media_files/YsPYCJrBX4ky8D4vt4Yh.jpg)
మాధురికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను 5 లక్షల మంది ఫాలో అవుతున్నారు.