/rtv/media/media_files/2025/02/21/shalini-pandey-in-pink-stunning-looks-581474.jpg)
విజయ్ దేవరకొండ సరసన 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది షాలిని. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2025/02/21/shalini-pandey-in-pink-stunning-poses-943239.jpg)
ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయిన.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2025/02/21/shalini-pandey-in-pink-stunning-photos-849719.jpg)
పింక్ వన్ పీస్ లో వంపుతిరిగిన ఆకృతితో అందాల ఆరబోత చేసింది. షాలిని స్టన్నింగ్ లుక్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2025/02/21/shalini-pandey-in-pink-stunning-shoot-800854.jpg)
షాలిని ఇటీవలే బాలీవుడ్ చిత్రం మహారాజ్లో మెరిసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2025/02/21/shalini-pandey-in-pink-299523.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా కనిపించే షాలినికి 2 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2025/02/21/shalini-pandey-in-pink-stunning-shoot-683083.jpg)
ప్రస్తుతం షాలిని సరైన పాత్రల కోసం ఎదురుచూస్తోంది. కథా ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించడానికి ఆసక్తి చూపుతోంది. Image Credits: Shalini Pandey/Instagram
/rtv/media/media_files/2025/02/21/shalini-pandey-in-pink-299523.jpg)
తెలుగులో షాలిని ఇద్దరి లోకం ఒకటే, 118, నిశ్శబ్దం, కథానాయకుడు వంటి సినిమాల్లో నటించింది. Image Credits: Shalini Pandey/Instagram