ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చీరలో రకుల్ ప్రీత్ సింగ్.. ఎంత అందంగా ఉందో

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత చీర కట్టింది. ఎరుపు రంగు చీరలో ఎంతో అండగా ముస్తాబై ఆకట్టుకుంది. చీరలో స్టన్నింగ్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe