'దొంగ ము** కొడుకు..' వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్‌ షాకింగ్‌ కామెంట్స్‌..! ఫ్యాన్స్ ఫైర్!

'రాబిన్ హుడ్' ట్రైలర్ లాంచ్ లో రాజేంద్రప్రసాద్.. వార్నర్ పై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. 'క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్స్ వేశాడు. 'దొంగ ము** కొడుకు.. మామూలోడు కాదండీ వీడు. రేయ్ వార్నరూ'' అని అన్నారు. సరదాగానే అన్నప్పటికీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

New Update

వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి 

వార్నర్ ఎంట్రీ అదిరింది.. 

ట్రైలర్  నితిన్ ఎంట్రీ, కామెడీతో పాటు డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. హెలికాప్టర్‌ నుంచి దిగుతూ.. లాలీపాప్ తింటూ వార్నర్ వాకింగ్ స్టైల్ సూపర్‌గా ఉంది. మరోవైపు వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ సన్నివేశాలు అలరించాయి. మొత్తానికి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం   పక్కా హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. 

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు