Raashi khanna: ఎంత ముద్దుగా ఉందో.. మేకప్ లేని రాశిఖన్నాను చూస్తే ఫ్లాట్ అవుతారు
ప్రముఖ తెలుగు హీరోయిన్ రాశీఖన్నా తాజాగా సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ కు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఫేస్ గ్లోగా, అందంగా కనిపించడానికి ఇంట్లోనే పాటించే అద్భుతమైన చిట్కాను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.