/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-fourth-pic-337178.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ కనిపించే నుష్రత్ తరచూ గ్లామరస్ ఫొటో షూట్ తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.
/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-second-pic-915252.jpg)
తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్షం ఎఫెక్ట్ తో షేర్ చేసిన ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-eigth-pic-919232.jpg)
వర్షపు జల్లుల్లో ఈ ముద్దుగుమ్మ అందాలు కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా వావ్, సూపర్ అంటూ ఫైర్ ఈమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-third-pic-645011.jpg)
నుష్రత్ 'లవ్ సెక్స్ ఔర్ ధోకా'', 'ప్యార్ కా పంచ్‌నామా' చిత్రాలతో మంచు గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-first-pic-118789.jpg)
'సోను కే టిటు కి స్వీటీ' చిత్రం నుష్రత్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది.
/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-fifth-pic-197476.jpg)
ఈ ముద్దుగుమ్మ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది. సూపర్ హిట్ మూవీ 'స్లమ్‌డాగ్ మిలియనీర్' కోసం నుష్రత్ ఆడిషన్ ఇవ్వగా.. ఆమె మురికివాడల్లోని అమ్మాయిలా కనిపించడం లేదని రిజెక్ట్ చేశారట.
/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-seventh-pic-396254.jpg)
నుష్రత్ ప్రస్తుతం 'చోరీ 2' , ఇతర ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
/rtv/media/media_files/2025/06/03/nushrratt-bharuccha-first-pic-118789.jpg)
నుష్రత్ ముంబైలోని ఒక దావూది బోహ్రా కుటుంబంలో 1985 మే 17న జన్మించారు.