/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-fifth-pic-335175.jpg)
ఈ మధ్య సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంది నటి మెహరీన్
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-fourth-pic-685266.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన డ్రీమ్ వెకేషన్ క్రొయేషియాలో చిల్ అవుతుంది. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది.
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-third-pic-911730.jpg)
ఐలాండ్ లో జాలీగా చిల్ అవుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-first-pic-713244.jpg)
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన మెహరీన్ 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-603709.jpg)
తొలి సినిమాలోనే గ్లామర్, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-third-pic-911730.jpg)
నాని, రవితేజ, శర్వానంద్, రవితేజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-fourth-pic-685266.jpg)
మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలతో సూపర్ హిట్ విజయాలు అందుకుంది.
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-sixth-pic-341883.jpg)
మెహ్రీన్ స్టైల్, స్మైల్, ట్రెండీ లుక్స్‌కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.
/rtv/media/media_files/2025/06/10/mehreen-island-trip-fifth-pic-335175.jpg)
తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించింది మెహరీన్