Laapataa Ladies : మత్తు కళ్లతో మాయ చేస్తున్న లాపటా లేడీ ప్రతిభా రంతా లాపటా లేడీస్‌తో ప్రతిభా రంతా పేరు మారుమోగుపోతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో పుట్టిన ఈమె ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ చేసి బుల్లితెరపై నటించింది. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ముఖ్యపాత్రలో ఈమె నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉంది. By Kusuma 27 Sep 2024 in సినిమా Short News New Update షేర్ చేయండి 1/9 మొదటి సినిమాతోనే ఆస్కార్ బరిలో ఉన్న ప్రతిభా రంతా సిమ్లా జిల్లాలో పహారీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించింది. 2/9 హిమాచల్‌ప్రదేశ్‌లో పుట్టిన ప్రతిభా చదువు కోసం సిమ్లాకి షిఫ్ట్ అయ్యింది. 3/9 కురబాన్ హువా సిరియల్‌తో పరిచయమైన ఈమె నాలుగేళ్ల పాటు బుల్లితెరపై నటించింది. 4/9 మొదటి సినిమా లాపటా లేడీస్‌తో వెండితెరపై నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉంది. 5/9 ముంబాయిలోని ఫిల్మ్ మేకింగ్‌లో ఈమె డిగ్రీ పూర్తి 2020లో నటనలోకి ఎంట్రీ ఇచ్చింది. 6/9 నృత్యంలో కూడా శిక్షణ తీసుకుని ఈమె ఎన్నో స్టేజ్‌లపై ప్రదర్శనలు ఇచ్చింది. 7/9 సంజయ్‌లీలా భన్సాలీ డైరక్ట్ చేసిన హీరామండి సిరీస్‌లోనూ ఈమె ఓ పాత్రలో నటించింది. 8/9 స్కూల్ చదువుతున్నప్పటి నుంచే ఈమెకు నటన అంటే ఆసక్తి ఉండేది. 9/9 ఈమె ఎక్కువగా ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెడుతుంది. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుంటుంది. #laapataa-ladies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి