KA movie
ఓటీటీలో కిరణ్ అబ్బవరం 'క'
అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 'క' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నవంబర్ 27 నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. భారీ ధరకే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు టాక్. శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కిరణ్ సరసన యంగ్ బ్యూటీ తాన్వి, నయన్ సారిక ఫీమేల్ లీడ్స్ గా నటించారు.
ఆడుదాము #KA చ్చితంగా,
— ETV Win (@etvwin) November 23, 2024
ఈసారి అదిరిపోయే సప్పుడు తో అద్భుతమైన పిక్చర్ తో...🔈🔉🔊
Experience #KA with Dolby Vision Atmos 🤩
From Nov 28 Only on @EtvWin
A @SamCSmusic musical 🎶@Kiran_Abbavaram@UrsNayan@tanviram_@DirSujith@sandeep_deep02@srichakraas#KiranAbbavaram#EtvWinpic.twitter.com/VbwOIFS9e4
Also Read:షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు