సింగిల్ పీస్ డ్రెస్‌లో ‘బలగం’ బ్యూటీ అందాల విందు.. ఏముంది రా బాబు ‘బలగం’ బ్యూటీ కావ్య కళ్యాణ్‌రామ్ తాజాగా తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ వయ్యారాలు ఒలకబోస్తూ అభిమానుల్ని అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 20 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని ఫిదా చేస్తుంది. 2/6 కొత్త కొత్త ఫొటోలను నెటిజన్లను పిచ్చెక్కిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలను పంచుకుంది. 3/6 సింగిల్ పీస్ వైట్ డ్రెస్‌లో దర్శనమిచ్చి అందరి అట్రాక్షన్ తనవైపుకు తిప్పుకుంది. నేలపై కూర్చొని వయ్యారాలు ఒలకబోసింది. 4/6 అవి మాత్రమే కాకుండా కుర్చీపై కూర్చుని ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అక్కడ కూడా తన సోయగంతో చుట్టేసింది. 5/6 ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే కావ్యకు పిచ్చి. 6/6 అలా చాలా సినిమాలు చేసింది. ఇటీవలే ‘బలగం’ మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత పలు సినిమాల్లో బిజీ బిజీ అయిపోయింది. #tollywood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి