/rtv/media/media_files/2025/08/26/nidhi-agarwal-latest-pics-2025-08-26-18-34-04.jpg)
/rtv/media/media_files/2025/08/26/nidhi-agarwal-3-2025-08-26-18-29-31.jpg)
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అందాల బామ నిధి అగర్వాల్. నాగచైతన్యతో కలిసి 2018లో 'సవ్యసాచి' సినిమాలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిచ్చింది.
/rtv/media/media_files/2025/08/26/nidhi-agarwal-2-2025-08-26-18-29-31.jpg)
ఇటీవల పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటించి తన అందచందాలు, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా నిధి అగర్వాల్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
/rtv/media/media_files/2025/08/26/nidhi-agarwal-2025-08-26-18-29-32.jpg)
ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది ఈ అందాల రాణి. తాజాగా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
/rtv/media/media_files/2025/08/26/nidhi-agharwal-latest-2025-08-26-18-35-52.jpg)
ఈ ఫొటోలు చూసిన అభిమానులు నిధి అగర్వాల్ కేక.. సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/26/nidhi-agharwal-latest-5-2025-08-26-18-35-52.jpg)
/rtv/media/media_files/2025/08/26/nidhi-agharwal-latest-4-2025-08-26-18-35-52.jpg)
/rtv/media/media_files/2025/08/26/nidhi-agharwal-latest-3-2025-08-26-18-35-52.jpg)