BIG BREAKING: ఫోక్ సంగర్ కేసులో బిగ్ ట్విస్ట్!

ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పదంగా మృతి చెందింది. 20 రోజుల క్రితమే సోషల్‌మీడియాలో పరిచయమైన దయాకర్ అనే వ్యక్తిని శృతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శృతి మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే ఆమెను చంపేశాడని ఆరోపిస్తున్నారు.

New Update

Folk Singer:  ఫోక్ సింగర్ శృతి పెళ్ళైన 20 రోజులకే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. శృతి నవంబర్ 30న సోషల్ మీడియా ద్వారా పరిచయమైన దయాకర్ అనే వ్యక్తిని  ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శృతి మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త దయాకరే చంపేశాడని శృతి  ఆరోపిస్తున్నారు. 

Also Read: రణ్ బీర్ తో అలాంటి ఫోటోలో కనిపించిన పాకిస్థాన్ బ్యూటీ.. తర్వాత పాపం ఆమె జీవితం....

కట్నం కోసం వేధింపులు.. 

భర్త దయాకర్ శ్రుతిని కట్నం కోసం వేధింపులకు గురిచేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శృతి ఆత్మహత్యకు భర్త, అత్తమామలే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగర్ శృతి నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో పుట్టిపెరిగింది. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
తాజా కథనాలు