/rtv/media/media_files/2024/11/19/9rLVPzfiDp6fSVO6ddga.jpg)
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
/rtv/media/media_files/2024/11/19/qwP1NjYV9nqyutHXRsyS.jpg)
'జాతిరత్నాలు' సినిమాతో ఫరియా అబ్దుల్లాకు యూత్ లో భారీ క్రేజ్ ఏర్పడింది.
/rtv/media/media_files/2024/11/19/Z0eKj37VhSdz6Qt5HlHB.jpg)
ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ లోను ఈ అమ్మడు దూసుకుపోతుంది. హాట్ ఫోటోస్ తో కుర్రకారును ఉర్రుతలూగిస్తుంది.
/rtv/media/media_files/2024/11/19/KEG0OavG1SGeEaeOIoJm.jpg)
తాజాగా పోస్ట్ చేసిన ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. వైట్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజిలిస్తూ ఫరియా అబ్దుల్లా దిగిన పిక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/19/jMVKJvWTNZhbW109BRVV.jpg)
ఫరియా రీసెంట్ గా వచ్చిన 'మత్తు వదలరా 2' మూవీతో మంచి సక్సెస్ అందుకుంది.
/rtv/media/media_files/2024/11/19/hoAHxxVZW1Ia9PI55Qc2.jpg)
ఈ సినిమాలోనూ గ్లామరస్ గా కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది.